బయ్యారంలో ఉద్రిక్త పరిస్థితులు

68பார்த்தது
మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన సియంసి స్థలం విషయంలో బుధవారం వివాదం చెలరేగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అఖిల పక్ష నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. మందు జాగ్రతగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

தொடர்புடைய செய்தி