అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పరిశీలన

65பார்த்தது
అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పరిశీలన
అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా మరిపెడ మండలంలోని నీలికుర్తి , రాంపురం, బావోజీ గూడెం, నేతవత్ పర్కజల్ తండా గ్రామాలలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా వెటర్నరీ డాక్టర్ సుధాకర్, ఎంపిడిఓ రేవతి తో కలసి పర్యటించి స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వం ఇప్పటికే 25 శాతం నిధులను విడుదల చేసినందున త్వరితగతిన పనులు పూర్తిచేయలన్నారు. పనులు పర్యవేక్షించాలని ఆర్ అండ్ బి ఏ ఈ శివ కుమార్ ని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி