పెద్ద నాగరంలో అంగడికి వేలం పాట

68பார்த்தது
పెద్ద నాగరంలో అంగడికి వేలం పాట
నర్సింహుల పేట మండలంలోని పెద్దనాగారం స్టేజి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి గురువారం జరిగే అంగడికి వేలం పాటను మంగళవారం నిర్వహించారు. ఈ వేలం పాటలో పెద్ద నాగరం గ్రామానికి చెందిన రేఖ శ్రీను అనే వ్యక్తి రూ. 46000 లకి పాట పడి పాటని కైవసం చేసుకున్నట్లు ఎంపీవో సోమ్లాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி