భూపాలపల్లి కేంద్రంలోని కృష్ణ కాలనీకి చెందిన శృతి అనే సింగరేణి ఉద్యోగిని వివాహం మంచిర్యాలకు చెందిన సందీప్ చారి అనే అబ్బాయి తో బుధవారం ఘనంగా వివాహం జరిపించారు. శృతి వివాహం తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో వివాహ విషయాన్ని ఏఐటియుసి యూనియన్ దృష్టికి తీసుకురావడంతో, వెంటనే స్పందించి శృతి పనిచేస్తున్న కేటీకే కార్మికులు తల్లిదండ్రుల స్థానంలో ఉండి కన్యాదానం చేసి ఘనంగా వివాహం జరిపించి, మానవత్వం చాటుకున్నారు.