జయశంకర్: సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభం

56பார்த்தது
జయశంకర్: సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభం
జయశంకర్ జిల్లా మహా ముత్తారం మండలం దావత్ పల్లి దొబ్బలపాడు గ్రామంలో ఆదివారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు రూబీ నాయక్, సోమ నాయక్, శంకర్ నాయక్, దుర్గయ్య, బాపు, రమేష్, కరుణాకర్, నాగయ్య, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி