ఆరోగ్యం బాగాలేకపోయినా సినిమా ఈవెంట్‌కి హాజరైన విశాల్ (వీడియో)

65பார்த்தது
ప్రముఖ నటుడు విశాల్ పదేళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న తన సినిమా కోసం ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈవెంట్‌కి హాజరయ్యారు. విశాల్ హీరోగా నటించిన 'మదగజరాజ' సినిమా పదేళ్లుగా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ఆ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా విశాల్ హాజరై మాట్లాడారు. సన్నబడిన విశాల్‌ను చూసి.. ఇలా అయ్యాడేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி