IPL 2024 ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోవడంతో SRH జట్టు ఓనర్ కావ్య మారన్ కన్నీళ్ళు పెట్టుకుంది. సన్‌రైజర్స్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కావ్య మారన్ కు చిరారికి నిరాశే మిగిలింది. ఐపీఎల్ 2024 సీజనులో అత్యథిక స్కోర్ చేసిన హైదరాబాద్ జట్టు చివరికి అందరినీ నిరుత్సాహపరిచింది. కావ్య బాధపడటం చూసి అందరూ అయ్యో పాపం కావ్య పాప అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.