VIDEO: కన్న ప్రేమ వర్సెస్ పెంచిన ప్రేమ.. తప్పెవరిది?

1047பார்த்தது
హైదరాబాద్​లో పోలీసులు కాపాడిన 16 మంది పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు అప్పజెప్తుంటే.. కొనుగోలు చేసిన దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోసి కొన్నాం. పైగా ఇన్ని రోజులుగా ఎంతో మమకారంతో పెంచుకున్నాం మా పరిస్థితి ఏంటంటూ బోరున ఏడుస్తున్నారు. పసికందుగా ఉన్నప్పటి నుంచి ప్రేమతో పెంచుకున్నాం.. ఇప్పుడిప్పుడే అమ్మ అని పిలుస్తున్న బిడ్డని ఎలా వదులుకోగలం అని పెంచుకున్న వారు విలపించారు.

தொடர்புடைய செய்தி