VIDEO: 70 గంటలుగా బోరుబావిలో నరకం అనుభవిస్తున్న చిన్నారి

83பார்த்தது
రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి 700 అడుగుల బోరు బావిలో పడింది. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ టీం 70 గంటలుగా శ్రమిస్తున్నారు. పాప ఆచూకీ కోసం బోరు బావి లోపలకు రెస్క్యూ బృందాలు లోపలికి కెమెరాను పంపాయి. బోరుబావిలో చిన్నారి చేతన ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. రాట్ హోల్ మైనింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி