విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి
By Somaraju 82பார்த்தது2024 సంవత్సరానికి సంబంధించి మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. స్వీడెన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం విజేతను ప్రకటించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది.