నల్ల గులాబీలు పెరిగే ఏకైక దేశం తుర్కియే

58பார்த்தது
నల్ల గులాబీలు పెరిగే ఏకైక దేశం తుర్కియే
ప్రపంచంలో సహజ నల్ల గులాబీలు పెరిగే ఏకైక దేశం తుర్కియే (టర్కీ). ఆ దేశంలోని ఉర్ఫా ప్రావిన్స్ హాల్ఫెటి గ్రామంలో ఇవి కనిపిస్తాయి. టర్కిష్‌లో కరాగుల్ అని వీటిని పిలుస్తారు. వేసవిలో మాత్రమే నల్లగా ఇవి దర్శనమిస్తాయి. ఇతర సీజన్లలో అవి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఆ ప్రాంతంలోని మట్టి సాంద్రత, ఆంథోసైనిన్లు, నీటిలో కరిగే వర్ణద్రవ్యాల కలయిక కారణంగా నలుపు రంగులో గులాబీలు కనిపిస్తాయి.

தொடர்புடைய செய்தி