జూన్ 2వ వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు!

19893பார்த்தது
జూన్ 2వ వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు!
తెలంగాణలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్ రెండో వారంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పెండింగ్‌లో ఉన్న పండిట్, పీఈటీలకూ బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 వేల మంది టీచర్లు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. TET అర్హతతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி