ఇవాళ దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి

72பார்த்தது
ఇవాళ దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి
భారతదేశంలో తొలిసారిగా నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో సాయుధ పోరాట జెండాను చేబూని దేశానికి వేగుచుక్కగా నిలిచింది తెలంగాణ. ఆ వీరోచిత రైతాంగ సాయుధ పోరాటంలో అడుగు పెట్టి భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరులో రజాకార్ల ముష్కరుల తుపాకీ తూటాలకు నేలకొరిగిన తొలి అమరుడు ‘దొడ్డి కొమురయ్య’. ఆయన వీర మరణం పొంది నేటికీ 78 ఏళ్లు గడుస్తున్నా.. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ తెలంగాణలో సజీవంగా ఉన్నాయి.

தொடர்புடைய செய்தி