10 రోజులుగా తెలంగాణలో స్తంభించిన ‘మీ’ సేవలు.. కారణం ఇదే

68பார்த்தது
10 రోజులుగా తెలంగాణలో స్తంభించిన ‘మీ’ సేవలు.. కారణం ఇదే
తెలంగాణ వ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో 10 రోజులుగా సేవలు స్తంభించిపోయాయి. దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర డాటా సెంటర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నారు.

தொடர்புடைய செய்தி