వృద్ధుడిని ఢీకొట్టిన కారు.. స్పాట్‌డెడ్ (వీడియో)

85பார்த்தது
యూపీలోని నోయిడాలో ఆదివారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వృద్ధుడిని ఖరీదైన ఆడి కారు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వృద్ధుడు గాలిలోకి ఎగిరి కింద పడ్డాడు. సంఘటనా స్థలంలోనే ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని జనక్ దేవ్ షా (63)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி