సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తెలంగాణ లోక్ సభ
ఎన్నికలు -2024 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పలు సర్వేలు వెల్లడించాయి.
*
ఇండియా టీవీ- సీఎన్ఎక్స్--> కాంగ్రెస్: 6-8, BRS: 0-1,
బీజేపీ: 8-10, ఎంఐఎం: 01
*ఆరా ఎగ్జిట్ పోల్స్ సర్వే --> కాంగ్రెస్: 7-8, BRS: 0, BJP: 8-9, ఎంఐఎం: 01
*పీపుల్స్ పల్స్ --> కాంగ్రెస్: 7-9, BRS: 0-1, BJP: 6-8, ఎంఐఎం: 01