విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్

57பார்த்தது
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనందిగామ నియోజకవర్గం ఐతవరం వద్ద జాతీయ రహదారి తెగి పోయింది. దీనితో విజయవాడ హైదరాబాద్ కు మద్య రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. దీనితో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

தொடர்புடைய செய்தி