సుద్ద ముక్కపై పవర్ స్టార్.. సూక్ష్మ కళాకారుని ప్రతిభ

54பார்த்தது
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి సోమవారం పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అంగుళం సుద్ద ముక్క పై వవన్ కళ్యాణ్ ప్రతిమను చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, సుద్ధముక్కలపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కిఅబ్బుర పరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్నచారిని అభినందించారు.

தொடர்புடைய செய்தி