రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటి..!?

54பார்த்தது
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలభిషేకం చేసి నిరసన చేయడం జరిగిందని కౌన్సిలర్ ఉద్యమకారుడు నిమ్మశెట్టి విజయ్ అన్నారు. ఆసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంది. తెలంగాణ ఆత్మగౌరవానికి, ఆటూ త్యాగాలకు నిదర్శనమైన ఆమర జ్యోతి మధ్యలో రాజీవ్ గాందీ విగ్రహం పెట్టడం ఆంటే ప్రజలకు ఉన్న భావోద్వేగాలను పేగు బంధాలను తెంచడమేనని అన్నారు.

தொடர்புடைய செய்தி