కార్మికుల శ్రమను తగ్గించేందుకు విద్యార్థిని చేసిన కృషి సూపర్

52பார்த்தது
కార్మికుల శ్రమను తగ్గించేందుకు ఓ విద్యార్థిని ఓ పరికరాన్ని తయారు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జెట్టి దీక్షిత అనే విద్యార్థిని బ్రిక్స్ హోల్డర్ పరికరాన్ని తయారు చేసింది. దీని ద్వారా 7వరకు బ్రిక్స్ బిజీగా క్యారీ చేయవచ్చు. 5వేల రూపాయల ఖర్చుతో వారం రోజుల పాటు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.

தொடர்புடைய செய்தி