పదవి విరమణ పొందిన అధికారికి జ్ఞాపక అందజేసిన ఎస్పీ

70பார்த்தது
పదవి విరమణ పొందిన అధికారికి జ్ఞాపక అందజేసిన ఎస్పీ
పోలీస్ శాఖ నందు 35 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ చీటి సంజీవరావు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో సిరిసిల్ల ఎస్పీ సంజీవరావును వారి కుటుంబ సభ్యులతో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఏఏస్ఐకి శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி