రేపు వేములవాడలో పవర్ కట్

59பார்த்தது
రేపు వేములవాడలో పవర్ కట్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్, మల్లారం రోడ్ లో విద్యుత్ మరమ్మత్తుల కారణంగా ఆదివారం ఉదయం 9: 30నుండి మద్యాహ్నం 11. 30గంటల వరకు కోరుట్ల బస్టాండ్ ఏరియా లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుదని పట్టణ సెస్ డైరెక్టర్ సిద్ధార్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி