ఆర్ఎంపీ వైద్య సేవల కోసం ఆందోళన

66பார்த்தது
పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో ప్రజలంతా ఆర్ఎంపి వైద్య సేవలు కొనసాగించాలని సోమవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. విష జ్వరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపిలు వైద్య సేవలు అందించే ప్రయత్నం చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వ వైదులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కడారి కొమురేష్ తోపాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி