ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్

71பார்த்தது
ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్
నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. నాయకుల దాడిలో గాయపడిన టేక్మాల్ సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డిని గురువారం పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி