జార్ఖండ్‌లో వారం పాటు స్కూళ్లు మూసివేత

75பார்த்தது
జార్ఖండ్‌లో వారం పాటు స్కూళ్లు మూసివేత
తీవ్రమైన చలిగాలుల కారణంగా జార్ఖండ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 7 నుంచి 13 వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ మరియు మైనారిటీ సంస్థలతో సహా అన్ని రకాల పాఠశాలల్లో ఈ నిర్ణయం అమలు కానుంది. అయితే కిండర్ గార్టెన్ నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే వర్తించనుంది. మరో వైపు చండీగఢ్‌లో స్కూళ్ల టైమింగ్స్‌ను అధికారులు కుదించారు.

தொடர்புடைய செய்தி