మగ్గం వర్క్ లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

78பார்த்தது
మగ్గం వర్క్ లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కోసం సెప్టెంబర్ 3 లోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9490129839, 9704446956 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி