సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు రెండో పాయింట్ 2. 78 కోట్ల నిధులను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు శానిటేషన్ కింద నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వీటిని నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల అకౌంట్లో జమ చేసినట్లు చెప్పారు.