తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు

76பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్ వద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా ఐలమ్మ స్టాచ్ నుండి బీరంగూడ గుడి కమాన్ వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி