నక్షబాట అక్రమ నిర్మాణాల కూల్చివేత
జిన్నారం మండలం ఊట్ల గ్రామ శివారులోని నక్ష బాట కబ్జాకు గురవుతుందని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అధికారులకు కూల్చివేతలపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కూల్చివేతలను చేపడుతున్నారని స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు గ్రామాల మధ్య ప్రయాణించే నక్షబాట పూర్తిస్థాయిను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.