నష్టపరిహారాన్ని అందజేసిన పటాన్చెరు ఎమ్మెల్యే

62பார்த்தது
నష్టపరిహారాన్ని అందజేసిన పటాన్చెరు ఎమ్మెల్యే
సంగారెడ్డి జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం గ్రామ పరిధిలోని కిష్టయపల్లి గ్రామానికి చెందిన రైతు సాయికుమార్ కు సంబంధించిన 18 బర్రెలు ఇటీవల కాలుష్య జలాలు తాగి మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో స్థానిక మోడ్రన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సభ్యులతో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చర్చించి రైతు కుటుంబానికి 16 లక్షల నష్టపరిహార చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం చారి తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி