నూతన టీపీసీసీ చీఫ్ ను కలిసిన నాయకులు

53பார்த்தது
నూతన టీపీసీసీ చీఫ్ ను కలిసిన నాయకులు
తెలంగాణ రాష్ట్ర నూతన టీపీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ని నియమించిన సందర్బంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంతో తెలంగాణ రాష్ట్ర షెపర్డ్ ఇండియా అధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు బూరుగడ్డ నగేష్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி