వింధ్య ఆర్గానిక్ పరిశ్రమలో కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం

83பார்த்தது
వింధ్య ఆర్గానిక్ పరిశ్రమలో కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం
బొల్లారం పారిశ్రామిక వాడాలోని వింజ ఆర్గానిక్ పరిశ్రమలో మెరుగైన ఒప్పందం జరిగింది. లేబర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి యాజమాన్యం మధ్య ఈ ఒప్పందం ఒప్పందం జరిగింది. కార్మికులకు 10, 100 రూపాయల వేతన ఒప్పందం చేస్తూ తీర్మానం చేసినట్లు కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు.

தொடர்புடைய செய்தி