బొమ్మారెడ్డి గూడెం హనుమాన్ చాలీసా పారాయణము కార్యక్రమం

58பார்த்தது
బొమ్మారెడ్డి గూడెం హనుమాన్ చాలీసా పారాయణము కార్యక్రమం
చౌటకుర్ మండలంలోని ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా 15వ ఆదివారం బొమ్మరెడ్డి గూడెం గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పఠనం జరిగింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ చౌటకూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. వచ్చే ఆదివారం లింగంపల్లి గ్రామంలో ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி