విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో భజన

76பார்த்தது
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో బుధవారం రాత్రి విశ్వ బ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు అశోక్ చారి అధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బ్రహ్మం చారి, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, విశ్వ కర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி