సంధ్య థియేటర్ వీడియో వైరల్.. పోలీసుల వార్నింగ్

64பார்த்தது
సంధ్య థియేటర్ వీడియో వైరల్.. పోలీసుల వార్నింగ్
సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు వీడియోలు పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై నిజాలను వీడియో రూపంలో ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని, విచారణ సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி