రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అరుదైన ఘనత

69பார்த்தது
రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అరుదైన ఘనత
రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా అరుదైన ఘనతను సాధించింది. చెవిటి , మూగ వారి కోసం ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్(ఐఎస్ఎల్)లో ప్రదర్శితమవుతున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో బధిరులు(మూగ, చెవిటి) చూసేందుకు వీలుగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఐపీఎల్‌లోనూ సైన్ లాంగ్వేజ్‌ను ఉపయోగించిన సంగతి తెలిసిందే.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி