వామ్మో షాద్ నగర్ లో దొంగల బీభత్సవం

82பார்த்தது
షాద్ నగర్ లో మంగళవారం రాత్రి నడి రోడ్డులో ఉన్న పలు షాపులలో షట్టర్ లు విరగొట్టి లోపలికి వెళ్లి లక్షల్లో నగదును ఎత్తుకెళ్లారు. జి ఆర్ మొబైల్ షాపులో లక్షల రూపాయల మొబైల్స్ మాత్రం ముట్టకుండా నగదును మాత్రమే ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఇంకా పలు షాపుల్లో దొంగతనం చేశారు. సమాచారం తెలియాల్సి ఉంది. జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி