షాద్‌నగర్ పోలీసులకు దొంగల సవాల్

77பார்த்தது
షాద్‌నగర్ పోలీసులకు విసిరిన ఈ దొంగల స్వైర విహారంతో ఒక్కసారిగా పట్టణంలో భయం అలుముకుంది. మంగళవారం పట్టణంలోని నడి చౌరస్తాలో ఉన్న షాపులలో దొంగలు షట్టర్ గడ్డపారతో తొలగించి చాలా పకడ్బందీగా తెలివిగా ఆలోచించి చేశారు. ట్రేడర్స్ హోల్సేల్ కూల్ డ్రింక్స్ షాపులో 20, 000 ఇంకా అనేకచోట్ల నగదును తస్కరించారు. ట్రేడర్స్ లో ఒక కాటన్ సిగరెట్లను దొంగిలించారు. ఈ వరస దొంగతనాలపై పోలీసులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.

தொடர்புடைய செய்தி