షాద్ నగర్: ఓపెన్ కేటగిరి అంటే ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరి హక్కు.. రాంబల్

83பார்த்தது
షాద్ నగర్: ఓపెన్ కేటగిరి అంటే ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరి హక్కు.. రాంబల్
జీవో 29ను రద్దు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ మూడవత్ రాంబల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జీవో నెంబర్ 29 ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేక జీవో, ఈ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఓపెన్ క్యాటగిరి అంటే ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி