ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మసిటీపై వస్తున్న అనుమానాలను ప్రజలకు రైతులకు నివృత్తి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కొడంగల్ ఫార్మా సిటికల్ భూములపై రైతుల పక్షాన పాదయాత్ర పై జరిగిన అంశంలో బుధవారం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.