గోపాజీకుంట అక్రమాలపై షాద్నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆదివారం స్పందించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కాశిరెడ్డిగూడ, బూర్గుల తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ నిర్మాణాలు తదితర అంశాలపై స్పందించారు. అధికారులు అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్శించారు. చెరువు, కుంటలను రక్షించే బాధ్యత అధికారులపై లేదా? గోపాజీకుంట శిఖం భూమిలో నిర్మాణాలకు అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నించారు.