కడ్తాల్: చలివేంద్రం ఏర్పాటుకు యూత్ ముందుకు రావడం అభినందనీయం

61பார்த்தது
కడ్తాల్: చలివేంద్రం ఏర్పాటుకు యూత్ ముందుకు రావడం అభినందనీయం
ప్రయాణికులు, ప్రజల దాహార్తి తీర్చేందుకు యువజన సంఘాలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ జెడ్పీటీసీ దశరథ నాయక్ చెప్పారు. సోమవారం కడ్తాల్ లో యువజన సంఘాల ఐక్యవేదిక, వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేదిక కన్వీనర్ రాఘవేందర్, నాయకులు వెంకటేష్, పరమేష్, లాయక్ అలీ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி