జానీ మాస్టర్ ను కస్టడీకి కోరనున్న పోలీసులు

65பார்த்தது
జానీ మాస్టర్ ను కస్టడీకి కోరనున్న పోలీసులు
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు శనివారం ఉప్పరపల్లి కోర్టును కోరనున్నారు. మరోవైపు జానీపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ కోసం అతడి తరఫు న్యాయవాది పిటిషన్ వేయనున్నారు.

தொடர்புடைய செய்தி