అత్తాపూర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

84பார்த்தது
అత్తాపూర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు సాబాధ విజయ్ కుమార్ అధ్యక్షతన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్తాపూర్ డివిజన్ సభ్యత్వం ఇన్చార్జి నంద కిషోర్ ఆదివారం ప్రారంభించారు. కనీసం ముప్పైవేల మంది సభ్యులను చేయడమే మా లక్ష్యం' అని అన్నారు.

தொடர்புடைய செய்தி