కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

52பார்த்தது
కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపాలిటీ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మేడ్చల్ మండలం మేడ్చల్ మున్సిపాలిటీ, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకీ చెందిన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి , రాజేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 100 మంది లబ్ధిదారులకు లక్ష నూట పదహారు రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி