బాలాపూర్ గణనాథుడికి డీజీపీ ప్రత్యేక పూజలు

52பார்த்தது
గణేష్ నవరాత్రుల్లో భాగంగా శనివారం 8వ రోజు పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక ద్రుష్టి ఆకట్టుకున్నటువంటి బాలాపూర్ గణనాథుడి వద్ద తెలంగాణ డిజిపి జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, రాచకొండ సిపి సుధీర్ బాబు, జిహెచ్ఎంసి కమిషనర్ అమరపాల్ బాలాపూర్ గణనాథుడి వద్ద ప్రత్యేక పూజ నిర్వహించనున్నారు.
బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி