చేవెళ్ళ: పీవీ నరసింహరావుకు ఘన నివాళులు

63பார்த்தது
మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు వర్ధంతి సందర్భంగా సోమవారం చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ భీమ్ భరత్ అసెంబ్లీలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న పీవీ ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణం అని పేరుకొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி