కేంద్రమంత్రిని సన్మానించిన అందెల శ్రీరాములు యాదవ్

824பார்த்தது
కేంద్రమంత్రిని సన్మానించిన అందెల శ్రీరాములు యాదవ్
మంగళవారం చేవెళ్ల లోక్ సభ ప్రవాస యోజనలో భాగంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశాలకు హాజరైన కేంద్ర బొగ్గు గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహాలద్ జోషిని సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్. అనంతరం బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు మునావత్ దేవేందర్ నాయక్, కూతురు నమస్వీ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వాదించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி