తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు

60பார்த்தது
తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు
తెలంగాణలో మరో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు తాజాగా హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. మంగళ, బుధవారాల్లో ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி