పోస్టాఫీస్‌ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌.. 10 ఏళ్లలో రూ.17 లక్షలు

52பார்த்தது
పోస్టాఫీస్‌ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌.. 10 ఏళ్లలో రూ.17 లక్షలు
పోస్టాఫీస్‌ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లలో పెట్టుబడితో మంచి రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్‌లలో పెట్టుబడులపై 6.7 శాతం వడ్డీ వస్తుంది. ఇక నెలకు రూ.10 వేలు చొప్పున పెట్టుబడి పెడితే ఐదేళ్లలో వడ్డీతో కలిపి రూ.7.13 లక్షలు వస్తాయి. దీనిని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలి. తద్వారా పదేళ్లలో మీ పెట్టుబడికి వడ్డీతో కలిపి మీ చేతికి రూ.17 లక్షల కంటే ఎక్కువ డబ్బు అందుతుంది. మరిన్ని వివరాలకు పోస్టాఫీసులో సంప్రదించాలి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி